Surprise Me!

Agni-V Ballistic Missile ప్రయోగం విజయవంతం..! || Oneindia Telugu

2021-10-28 17 Dailymotion

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే వీలు గల ఈ క్షిపణి రేంజి 5,000 కిలోమీటర్లు. చైనాలోని కీలక ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఖండాంతర క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ప్రయోగించారు. ఈ మిస్సైల్‌లో మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను అమర్చారు. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు.
#AgniV
#AgniVBallisticMissile
#Defence
#IndianArmy
#Missiles
#DRDO

Buy Now on CodeCanyon